Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shuddha Hrudhayam Kalugajeyumu

శుద్ధ హృదయం కలుగజేయుము

Shuddha Hrudhayam Kalugajeyumu

Lyricist: Bro Anil Kumar
Chorus
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 2x ‖
నాలోనా .... ఆ ... నాలోనా‖ 2x ‖
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 2x ‖
Verse
నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరము చూపించుము‖ 2x ‖
పాపము చేశాను - దోషినై యున్నాను‖ 2x ‖
తెలిసి యున్నది నా అతిక్రమమే - తెలిసి యున్నవి నా పాపములే‖ 2x ‖
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా‖ 2x ‖
Chorus
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 2x ‖
Verse
నీ జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము‖ 2x ‖
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం‖ 2x ‖
కలుగజేయుము నా హృదయములో‖ 4x ‖
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా‖ 2x ‖
Chorus
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 2x ‖
నాలోనా .... ఆ ... నాలోనా‖ 2x ‖
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 4x ‖

Related Tags

HolinessPrayerRepentance