Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shuddharaatri Saddhananga Nandaru Nidrapa

శుద్ధరాత్రి సద్ధణంగ నందఱు నిద్రప

Shuddharaatri Saddhananga Nandaru Nidrapa

Verse
శుద్ధరాత్రి సద్ధణంగ నందఱు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
దివ్య నిద్ర పోమ్మా దివ్య నిద్ర మోమ్మా
Verse
శుద్ధరాత్రి సద్ధణంగ దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకుఁ దెలిపెను ఎందుకిట్టులు పాడెదరు
క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను
Verse
శుద్ధరాత్రి సద్ధణంగ దేవుని కొమరుఁడ!
నీ ముఖంబున బ్రేమ లొల్కు నేఁడు రక్షణ మాకు వెచ్చె
నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే

Related Tags

WorshipChristmasNativity