Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shuddhuda Ghanuda Rakshakuda

శుద్ధుడ ఘనుడ రక్షకుడ

Shuddhuda Ghanuda Rakshakuda

Verse
శుద్ధుడ ఘనుడ - రక్షకుడ
నా కాపరి నీవే - నా దేవుడ‖ శుద్ధుడ ‖
Verse
శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
నా స్నేహితుడ - బలవంతుడ
Verse
హర్షింతును - నిన్నారాధింతును
స్తుతియింతును - నే కీర్తింతును‖ హర్షింతు ‖
Verse
శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
నా స్నేహితుడ - బలవంతుడ
Verse
రక్షన - అధారం నీవే
విమోచన - నీవే యేసయ్యా
నా స్నేహితుడ - బలవంతుడ‖ 2x ‖

Related Tags

PraiseWorshipDevotional