Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siddhapadudhaam Siddhapadudhaam

సిద్ధపడుదాం సిద్ధపడుదాం

Siddhapadudhaam Siddhapadudhaam

Lyricist: Sharon Sisters, Bro Philip Gariki
Verse
సిద్ధపడుదాం సిద్ధపడుదాం
మన దేవుని సన్నిధికై
సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం
మన హృదయము ప్రభు కొరకై
Verse
సిద్ధ మనస్సను జోడును తొడిగి
సమాధాన సువార్త చాటెదం
Verse
ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి సిద్ధమౌదును
జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచి ఉందును
సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుందును
అన్నివేలలయందు ప్రభు యేసును ఘనపరచి కీర్తింతును
బుద్ధిని కలిగి నీ రాకడకై మెలుకువతో నేనుందును
నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివారిని సిద్ధపరతును

Related Tags

WorshipPrayerPreparation