Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siddhapadudham Siddhapadudham Mana Devuni

సిద్దపడుదాం సిద్దపడుదాం మన దేవుని

Siddhapadudham Siddhapadudham Mana Devuni

Verse
సిద్దపడుదాం సిద్దపడుదాం మన దేవుని
సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం
మన హృదయము ప్రభుకొరకై‖ 2x ‖
సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన
సువార్త చాటేదం‖ 2x ‖
సమాధాన సువార్త చాటిదం
Verse
ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి
సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై
నీ సన్నిధిలో వేచియుందుము‖ 2x ‖
సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన
సువార్త చాటేదం‖ 2x ‖
సమాధాన సువార్త చాటేదం
Verse
సత్‌కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతొ ఉందుము.
అన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచు కీర్తింతుము
సిద్ధ మనసను‖ సిద్ధమనసను ‖
Verse
బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో
నేనుందుము నీ రాజ్య సువార్తను
ప్రకటించి ప్రతివారిని సిద్ధపరచును
సిద్ధమనసను‖ సిద్ధమనసను ‖

Related Tags

WorshipGospelPreparation