Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluva Chenthaku Raa

సిలువ చెంతకు రా

Siluva Chenthaku Raa

Lyricist: Songs Of Zion
Verse
సిలువ చెంతకు రా‖ 4x ‖
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా
Verse
యవ్వన కాల పాపములో
మరణ మార్గాన వెళ్లెదవా‖ 2x ‖
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా‖ 2x సిలువ ‖
Verse
సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా‖ 2x ‖
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా‖ 2x సిలువ ‖
Verse
సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును‖ 2x ‖
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్‖ 2x సిలువ ‖

Related Tags

RepentanceSalvationGood Friday