Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluva Chenthakura Siluva Chenthakura

సిలువ చెంతకురా సిలువ చెంతకురా

Siluva Chenthakura Siluva Chenthakura

Verse
సిలువ చెంతకురా - సిలువ చెంతకురా
సహోదరా - సిలువ చెంతకురా
సహోదరి - సిలువ చెంతకురా
ఎచ్చటలేని- నెమ్మది ఉంది
ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది‖ సిలువ ‖
Verse
యౌవన కాల పాపములో
మరణన మార్గన వెళ్ళెదవా
యేసుని పొందని బ్రతుకులో
పాపములో మరణించెదవా‖ సిలువ ‖
Verse
సమస్తము స్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
యేసుని పొందని బ్రతుకులో
పాపములో మరణించెదవా‖ సిలువ ‖
Verse
పాము జీవించు బిలములో
పక్షీ జీవించు వీలగునా?
దుఃఖముతో నిండిన హృదయములో
నెమ్మది చూడ వీలగునా‖ సిలువ ‖
Verse
సిలువలో వ్రేలాడు యేసుని
నీవు వీక్షించిన చాలును
రక్షకుడు చిందించిన రక్తములో
నీ పాపములన్ని కడుగబడున్‌‖ సిలువ ‖

Related Tags

RepentanceSalvationGood Friday