Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluva Veerulu Meerae Cheluvuga Chanudi

సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి

Siluva Veerulu Meerae Cheluvuga Chanudi

Verse
సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి
బలుడైన సైతానును జయించను
విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహా
Verse
ఇండియా దేశము చీకటిగా నుండగ మందునిగ నుండెదవా
తంతివలె నేగి నరులను వెదకి - తండ్రి శక్తితో రక్షించు నంచు
Verse
ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల గొఱ్ఱెలను జయింప
పడెను పాట్లను శ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ
Verse
ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్
కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ
Verse
హల్లెలూయ గీతము పాడి ఎల్లరకు ప్రకటించి
ఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిలమెల్లను నాకై పరుగిడి

Related Tags

EvangelismChristian ServiceMissionary