OriginalTransliteratedBothVerse 1సిలువ యెందే నీదు ప్రేమతెలిసికొంటిమో ప్రభోVerseమాదు పాప గాయములనుమాపగోరి సిల్వపైనీదు దేహమంత కొరడదెబ్బ లోర్చుకొంటివేVerseతండ్రి కుమారా శుద్ధాత్మలదేవాఆరాధింతు మా ఆత్మతోహల్లేలూయ స్తోత్రములనుఎల్లవేళలా పాడెదం