Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Bali Aina

సిలువలో బలి అయిన

Siluvalo Bali Aina

Verse
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు‖ 2x ‖
Verse
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి‖ 2x ‖
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే‖ 2x సిలువలో ‖
Verse
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి‖ 2x ‖
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి‖ 2x సిలువలో ‖
Verse
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత‖ 2x ‖
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా‖ 2x సిలువలో ‖

Related Tags

Good FridaySacrificeJesusAtonement