Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Naakai Sramanomdi Ni Prema Baaha

సిలువలో నాకై శ్రమనొంది నీ ప్రేమ బాహ

Siluvalo Naakai Sramanomdi Ni Prema Baaha

Verse
సిలువలో నాకై శ్రమనొంది నీ ప్రేమ బాహువు అందించి
నాశనమను గోతి నుండి నను పైకి లేపిన నా రక్షికా
వందనం వందనం నా యేసు రాజా నీకే నా ఆరాధనా
Verse
మంటినైన నాకు నీరూపునిచ్చి నీ పోలికలో మార్చావయ్యా
ఆశీర్వదించి ఆనంద పరచి శ్రేష్టమైన ఈవులు ఇచ్చావయ్యా
Verse
పాపినైన నాకు నీ రక్తమిచ్చినీతి మంతునిగా తీర్చావయ్యా
ఆ నిత్య మహిమలో శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా

Related Tags

WorshipSalvationJesus Christ