Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvanu Gelichina Sajeevuni Thyaagamu

సిలువను గెలిచిన సజీవుని త్యాగము

Siluvanu Gelichina Sajeevuni Thyaagamu

Lyricist: Kripal Mohan
Verse
సిలువను గెలిచిన సజీవుని త్యాగము
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము‖ 2x ‖
ముందే తెలియును – తన బలియాగము
తెలిసే చేసెను స్వ బలిదానము
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
తననే వంచెను తనువే అర్పించెను
Chorus
దేవా నీ త్యాగము మము రక్షించెను
పాపము నుండి విడిపించెను
దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను
ఇల సజీవులుగా మేము నిలిపెను‖ సిలువను ‖

Related Tags

SalvationGood FridaySacrificeEaster