Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvanu Goorchina Vaartha

సిలువను గూర్చిన వార్త

Siluvanu Goorchina Vaartha

Chorus
సిలువను గూర్చిన వార్త
నశియించుచున్న వారికి వెర్రి తనం
సిలువను గూర్చిన వార్త
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తీ
వినుమా ఓ ప్రియా జనమా
కనుగొనుమా క్రీస్తు ప్రేమ శక్తీ‖ సిలువను ‖
Verse
సిలువలో యేసయ్యా
మన కొరకు రక్తము కార్చెను
ప్రాణమిచ్చి పాపమంత క్షమియించెను‖ 2x ‖
ఆ దివ్య కృపతో మనలను విమోచించెను
సిలువ నీకు పెంచును విలువ
సిలువ నేర్పును క్రీస్తులో నిలువ‖ 2x సిలువను ‖

Related Tags

GraceSalvationCross