Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvapaina Prema Chupa Maranamaayenu

సిలువపైన ప్రేమ చూప మరణమాయెను

Siluvapaina Prema Chupa Maranamaayenu

Lyricist: Jeeva R Pakerla
Verse
సిలువపైన ప్రేమ చూప మరణమాయెను
Verse
దురిత జనుల దోషం బాప భువికెంచె ఈ ప్రేమ
నిసిని వీడి కాంతి నివ్వ వెలుగునింపే ఈ ప్రేమ
క్షమణోసంగ కఠిన నరుల శ్రమ సహించే ఈ ప్రేమ
విశ్వమంత ముక్తి నొంద దానమాయె ఈ ప్రేమ
పరిశుద్ధతను నీకు నివ్వ పాపమయ్యెను
పరమపురము నీవు చేర మార్గమాయెను
Verse
లోక పాప బారం మోయ బలిగా మారే ఈ ప్రేమ
దోష శిక్ష తబరించి రక్త మోడ్చే ఈ ప్రేమ
శాంతి రక్ష మనకు నీయ శిక్షా నొందే ఈ ప్రేమ
మహిమ రూపం నీవు దాల్చ సొగసు విడిచే ఈ ప్రేమ
మరణమున్ మరణింపజేయ మరణమాయెను
తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను

Related Tags

SalvationGood FridaySacrifice