Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvayande Needu Prema Telisikontino Prabhu

సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు

Siluvayande Needu Prema Telisikontino Prabhu

Chorus
పల్లవి: సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు‖ 2x ‖
Verse
నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి‖ సిలువయందె ‖
Verse
తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం‖ సిలువయందె ‖

Related Tags

WorshipCrossLove