Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvaye Naaprana Dhanamu Kalalona Maruvangalenu

శిలువాయే నాప్రాణ ధనము కలలోన మరువంగలేను

Siluvaye Naaprana Dhanamu Kalalona Maruvangalenu

Chorus
శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను "శిలువాయే"‖ శిలువాయే ‖
Verse
అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు "2"‖ 2x ‖
అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై " శిలువాయే"‖ శిలువాయే ‖
Verse
మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు "2"‖ 2x ‖
మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు "శిలువాయే"‖ శిలువాయే ‖

Related Tags

DevotionalCrossJesus