Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Silvachemtha Naesuvaa Chaerchi Nannu Numchu

సిల్వచెంత నేసువా చేర్చి నన్ను నుంచు

Silvachemtha Naesuvaa Chaerchi Nannu Numchu

Verse 1
Reference: నీవు నన్ను కడుగుము కీర్తన Psalm 51:7
Verse
సిల్వచెంత నేసువా - చేర్చి నన్ను నుంచు
కల్వరిన్ స్రవించెడు - కాల్వలో నన్ముంచు
Chorus
సిల్వకే సిల్వకే - చెల్లు నా విముక్తి
చెల్వ మొప్ప నద్దరిన్ - జేర నాకు ముక్తి
Verse
కంపితాత్ము నంధునై - కానలేక యుండ
సొంపుమీరఁ బ్రోచితి - సూర్య తేజస్కుండ
Verse
దేవ గొఱ్ఱెపిల్ల - నీ - దీప్తి నాకుఁ జూపు
నీ వధాప్రభావముల్ - పావనుండ నేర్పు
Verse
నే నిరీక్షణంబుతో - నెప్డు వేచి యుందున్
భూనితాంత వారథిన్ - బూని యీది మన్దున్

Related Tags

WorshipSalvationCalvary