Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Silvalo Kaarchinaa Nee Rathamu

సిల్వలో కార్చినా నీ రక్తము

Silvalo Kaarchinaa Nee Rathamu

Lyricist: Praveen Vb
Verse
సిల్వలో కార్చినా నీ రక్తము కాల్వరీలో విడిచిన నీ ప్రాణము‖ 2x ‖
పాపముల నుండి విడిపించావు‖ 2x ‖
Verse
ప్రాణమును సహితము నీవు లెక్క చేయకా
మా కొరకు నీ ప్రాణం పెట్టినావయ్యా‖ 2x ‖
ఎంత ప్రేమ మాపై ఎంత జాలి యేసయ్య‖ 2x సిల్వలో ‖
Verse
చేతులలో మేకులను కొట్టినాను
శిరస్సున ముండ్ల కిరీటం పెట్టినాను‖ 2x ‖
భరియించావు మా పాపముల కొరకై
సహియించావు మా దోసములకై‖ 2x సిల్వలో ‖

Related Tags

SalvationGood FridaySacrifice