Verse
సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము‖ 2x ‖
శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము‖ 2x ‖
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము‖ 2x ‖
అమూల్యమైన రక్తము – యేసు రక్తము‖ 2x ‖
Verse
సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము‖ 2x ‖
సంధి చేసి చేర్చును – యేసు రక్తము‖ 2x ‖
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము‖ 2x ‖
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము‖ 2x ‖
Verse
సమాధాన పరచును – యేసు రక్తము‖ 2x ‖
సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము‖ 2x ‖
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము‖ 2x ‖
సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము‖ 2x ‖
Verse
నీతిమంతులుగ చేయును – యేసు రక్తము‖ 2x ‖
దుర్నీతి నంత బాపును – యేసు రక్తము‖ 2x ‖
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము‖ 2x ‖
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము‖ 2x ‖
Verse
రోగములను బాపును – యేసు రక్తము‖ 2x ‖
దురాత్మల పారద్రోలును – యేసు రక్తము‖ 2x ‖
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము‖ 2x ‖
శక్తి బలము నిచ్చును – యేసు రక్తము‖ 2x ‖