Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Silvalo Naakai Karchenu Yesu Raktamu

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

Silvalo Naakai Karchenu Yesu Raktamu

Chorus
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము‖ 2x ‖
అమూల్యమైన రక్తము యేసు రక్తము
Verse
సమకూర్చె నన్ను తండ్రితో యేసు రక్తము
సంధిచేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
Verse
సమాధానపరచును యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
Verse
నీతిమంతులుగా చేయును యేసు రక్తము
దుర్నీతినంత బాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము
Verse
రోగాములను బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును యేసు రక్తము

Related Tags

Blood Of JesusHealingSalvationPeace