Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Silvalo Naakai Karchenu Yesu Rakthamu

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

Silvalo Naakai Karchenu Yesu Rakthamu

Chorus
సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము - యేసు రక్తము .. సిల్వలో..‖ సిల్వలో ‖
Verse
సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము
సంధి చేసి చేర్చును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము .. సిల్వలో..‖ సిల్వలో ‖
Verse
సమాధాన పరచును - యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము .. సిల్వలో..‖ సిల్వలో ‖
Verse
నీతి మంతులుగా చేయును - యేసు రక్తము
దుర్నీతి నంత బాపును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
నిభందన నిలుపును రక్తము- యేసు రక్తము .. సిల్వలో..‖ సిల్వలో ‖
Verse
రోగములను బాపును - యేసు రక్తము
దురాత్మల పారద్రోలును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము .. సిల్వలో..‖ సిల్వలో ‖

Related Tags

Blood Of JesusRedemptionSalvation