Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Simhasanasinuda Yuda Gotrapu Simhama

సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా

Simhasanasinuda Yuda Gotrapu Simhama

Verse
సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు దేవతనయా
దేవాగొఱ్ఱెపిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు‖ 2x ‖
ఆ . . ఆ . . హల్లెలూయా మా మహరాజా
హొసన్నా హొసన్నా హల్లేలూయా ! శ్రీయేసురాజా
ఆ . . ఆ . .
Verse
ప్రభువుల ప్రభువు రాజులరాజు ప్రతివాని మోకాలు వంగవలె
ప్రభుయేసు క్రీస్తేదేవుడని ప్రతివాని నాలుక ఒప్పవలె . . ఆ . .
Verse
సర్వాధికారి సత్యస్వరూపి సర్వేస్వర నీవు సృష్టికర్తవే
మహిమాప్రభావము ఇహపరములలో ప్రభువాపొందఅర్హుడవు . . ఆ . .
Verse
అల్ఫా ఓమేగ ఆమెన్ అనువాడా యుగయుగములకు మహారాజా
నామములన్నిట ఉన్నతనామం ప్రణుతింతునిన్ను కౄపామయా . . ఆ . .

Related Tags

PraiseWorshipJesus