Verse
సీయోను కుమారి ప్రాకారమ – నది ప్రవాహము వలెను
దివారాత్రములు యెడతెగక – కన్నీరు పారనిమ్ము‖ 2x ‖
Verse
నీ కంటి పాపను – విశ్రమింపనీయకుము‖ 2x ‖
విరామము కలుగక – ప్రార్దించుము ప్రభు యేసుని‖ 2x సీయోను ‖
Verse
రేయి మొదటి జామున – లేచి మొర పెట్టుము‖ 2x ‖
నీరు కుమ్మరించునట్లు – కుమ్మరించు నీ హ్రుదయం‖ 2x సీయోను ‖