Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Snehampu Bandhamaa Shubhambu Nondhumaa

స్నేహంపు బంధమా శుభంబు నొందుమా

Snehampu Bandhamaa Shubhambu Nondhumaa

Lyricist: John Fawcett
Verse
స్నేహంపు బంధమా
శుభంబు నొందుమా
సత్క్రైస్తవ సావాసము
స్వర్గంబుఁ బోలును
Verse
పంశు పాదముల్
ప్రార్ధించి కొల్తుము
భయ, నిరీక్షణాశలు
ప్రార్థన లొక్కటే
Verse
ఒండొర్ల బాధలన్
ఓదార్చు కొందుము
ఒలికెడి కన్నీటితో
ఒప్పు మా స్నేహము
Verse
వియోగ కాలము
విచారమైనను
వీలౌ మరలకూడుట
విజయ మైత్రితోన్

Related Tags

FriendshipFellowship