Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Snehithudaa Naa Hithudaa

స్నేహితుడా నా హితుడా

Snehithudaa Naa Hithudaa

Verse
స్నేహితుడా నా హితుడా
నన్ను మరువని బహు ప్రియుడా
నన్ను విడువని నా హితుడా
ఏమని నిన్ను వర్ణింతును
నీ ప్రేమకు నేను ఏమిత్తును‖ 2x స్నేహితుడా ‖
Verse
కారుచున్న కన్నీరు తుడిచి
పగిలియున్న గుండెను ఓదార్చి‖ 2x ‖
ఆదరించిన స్నేహితుడా
నన్నోదార్చిన నా హితుడా‖ 2x ‖
నన్ను ఓదార్చిన నా హితుడా‖ స్నేహితుడా ‖
Verse
మోడుగున్న బ్రతుకును చిగురించి
గూడు చెదరిన నన్ను దరి చేర్చి‖ 2x ‖
కృపను చూపిన స్నేహితుడా
కనికరించిన నా హితుడా‖ 2x ‖
నన్ను కరుణించిన నా హితుడా‖ స్నేహితుడా ‖

Related Tags

PraiseWorshipFriendship