Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Snehithudaa Naa Snehithudaa

స్నేహితుడా నా స్నేహితుడా

Snehithudaa Naa Snehithudaa

Verse
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా‖ 2x ‖
Verse
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు‖ 2x ‖
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా‖ 2x స్నేహితుడా ‖
Verse
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై‖ 2x ‖
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము‖ 2x స్నేహితుడా ‖
Verse
కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు‖ 2x ‖
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు‖ 2x స్నేహితుడా ‖

Related Tags

DevotionalJesusFriendship