Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Solipovaladu Manassaa

సోలిపోవలదు మనస్సా

Solipovaladu Manassaa

Lyricist: D G S Dinakaran
Verse
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా‖ 2x సోలిపోవలదు ‖
Verse
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా‖ 2x ‖
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా‖ 2x సోలిపోవలదు ‖
Verse
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు‖ 2x ‖
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము‖ 2x సోలిపోవలదు ‖
Verse
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు‖ 2x ‖
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు‖ 2x సోలిపోవలదు ‖

Related Tags

ComfortEncouragement