Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Solipovaladu - Medley

సోలిపోవలదు – మెడ్లి

Solipovaladu - Medley

Lyricist: Various
Verse
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు‖ 2x ‖
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా‖ 2x ‖
Verse
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు‖ 2x ‖
Verse
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ
శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు
ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా‖ 2x ‖
జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం
Verse
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు‖ 2x ‖
Verse
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమానుభవమును‖ 2x ‖
సహించి వహించి ప్రేమించగల నీ..
Verse
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో
Verse
సమాన తత్వము – సహోదరత్వము‖ 2x ‖
సమంజసముగను మాకు దెలుప నీ..
Verse
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో
Verse
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా‖ 2x ‖
శరణు శరణు మా దేవా యెహోవా‖ 2x ‖
మహిమాన్విత చిర జీవనిధి
Verse
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి
Verse
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా‖ 2x ‖
Verse
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో‖ 2x ‖
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా‖ 2x ‖
Verse
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే‖ 2x ‖
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో‖ 2x ‖
Verse
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె – కాచిన కృప
Verse
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
Verse
నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన‖ 2x ‖
నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన‖ 3x ‖
Verse
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ…‖ 2x ‖
Verse
నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన‖ 2x ‖
Verse
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..‖ 2x ‖
Verse
నా యేసయ్యా.. నా రక్షకుడా
నా యేసయ్యా.. నా యేసయ్యా..
నా యేసయ్యా.. నా యేసయ్యా..

Related Tags

PraiseWorshipComfort