Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sooda Sakkanodamma Yesu Nadhudu

సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు

Sooda Sakkanodamma Yesu Nadhudu

Chorus
సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు
చూసినా సాలమ్మా యేసు నాధునీ‖ 2x ‖
జీవితం మారుతుంది
పాపం పోతుంది‖ 2x సూడ సక్కనోడమ్మా ‖
Verse
పదివేలలో అతి సుందరుడు యేసు‖ 2x ‖
ధవళ వర్ణుడు రత్న వర్ణుడు‖ 2x సూడ సక్కనోడమ్మా ‖
Verse
మనోహరుడు యేసు మహిమ స్వరూపుడు‖ 2x ‖
మారనివాడు మన యేసురాజు‖ 2x సూడ సక్కనోడమ్మా ‖
Verse
నజరేతూవాడు నా యేసూ ప్రభువు‖ 2x ‖
నరులను రక్షింప భువికేతెంచినాడు‖ 2x సూడ సక్కనోడమ్మా ‖

Related Tags

PraiseWorship