Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sooryuni Dharinchi Chandruni Meeda Nilichi

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Sooryuni Dharinchi Chandruni Meeda Nilichi

Lyricist: Bro Yesanna
Chorus
సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి
ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ?
Verse
ఆత్మల భారం - ఆత్మాభిషేకం
ఆత్మ వరములు - కలిగియున్న
మహిమ గలిగిన - సంఘమే ॥ సూర్యుని ॥‖ సూర్యుని ‖
Verse
జయ జీవితము - ప్రసవించుటకై
వేదన పడుచు - సాక్షియైయున్న
కృపలో నిలిచిన - సంఘమే ॥ సూర్యుని ॥‖ సూర్యుని ‖
Verse
ఆది అపోస్తలుల - ఉపదేశమునే
మకుటముగా - ధరించియున్న
క్రొత్త నిబంధన - సంఘమే ॥ సూర్యుని ॥‖ సూర్యుని ‖

Related Tags

GloryChurchSpirit