Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sramalalo Krungavaladu Jadivaanalo Bedaravaladu

శ్రమలలో కృంగవలదు జడివానలో బెదరవలదు

Sramalalo Krungavaladu Jadivaanalo Bedaravaladu

Lyricist: John Wesly
Chorus
శ్రమలలో కృంగవలదు- జడివానలో బెదరవలదు
హృదయమే పగిలినా- దుఃఖమే పొంగిన
యేసే నీకు తోడుగా- యేసే నీకు నీడగా
Verse
గాలి తుఫానులు సమసిపోయే
దుఃఖముఖులు నాట్యమాడే
భ్రమలు బ్రాంతి శూన్యమయ్యె
పాత బ్రతుకు క్రోత్తదాయె
నిలిచెనా ఎవ్వరైనా- మేలు పొందక యేసు ముందు‖ 2x ‖
Verse
అంధకారం తొలగిపోయే
కారు మబ్బులు కానరాయె
దుష్టశక్తులు దూరమయ్యే
భయము భీతి మౌనమయ్యె
ఓడేనా ఎవ్వరైనా- యేసు రక్తం చేరినపుడు‖ 2x ‖

Related Tags

FaithComfortHope