Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sri Yesu Geethi Paadava Aa Silva Prema Chaatava

శ్రీ యేసు గీతి పాడవా ఆ సిల్వ ప్రేమ చాటవా

Sri Yesu Geethi Paadava Aa Silva Prema Chaatava

Chorus
శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా‖ 2x ‖
జనులెందరో - నశించు చుండగా‖ 2x ‖
సువార్త చాట కుందువా - నాకేమిలే అందువా‖ 2x ‖
Verse
ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా
పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా‖ 2x Suvaartha ‖
Verse
ప్రతి వారికి- ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా
పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా‖ 2x Suvaartha ‖

Related Tags

GospelSalvationEvangelism