Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sri Yesu Raajunake Ellappudu Mahima

శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా

Sri Yesu Raajunake Ellappudu Mahima

Verse
శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా....
నీ జీవితము ద్వారా కలుగునుగాక.......‖ 2x ‖
హల్లెలూయ ఆమేన్‌....హల్లెలూయ ఆమేన్‌.‖ 2x ‖
నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా..‖ 2x ‖
Verse
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు‖ 2x ‖
యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక‖ 2x హల్లెలూయ ‖
Verse
అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ‖ 2x ‖
వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorship