Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Srikarunda Sriyesunadha Srimanthudavu

శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు

Srikarunda Sriyesunadha Srimanthudavu

Lyricist: Pastor M Jyothi Raj
Verse 1
శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా
హొసన్నా . . హల్లెలూయా . .‖ 2x ‖
Verse
పాపభారం భరియించినావు పాపినైన నా కొరకెగా‖ 2x ‖
పవిత్రతతో నీపాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో‖ 2x ‖
Verse
మరణపు ముల్లును విరచి నీవు మ్రుత్యుంజయునిగా మరి లేచినావు‖ 2x ‖
మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను‖ 2x ‖
Verse
ఆశీర్వాదము నిచ్చెడివాడా ఆందుకో మా స్తుతిమాలిక‖ 2x ‖
ఆప్తుడవై నను ఆదరించి అభిషేకముతో నింపితివి‖ 2x ‖

Related Tags

PraiseWorship