Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Srushti Pitha Sarvo Unnatha Samarpinthun Sarvasvamun

సృష్టి పితా సర్వో న్నతా సమర్పింతున్ సర్వస్వమున్

Srushti Pitha Sarvo Unnatha Samarpinthun Sarvasvamun

Verse
సృష్టి పితా - సర్వో న్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్
Verse
భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే -
బల శౌర్యములు నీవే
Verse
మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ -
మా గేహముల్ మా జీవితము నీవే
Verse
వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన
దీవెనలు - నీ కరుణా వర్షములు
Verse
పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని
మాటలు - మా వెల్గు బాటలు

Related Tags

WorshipDedicationCreation