Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Srushtikarthavu Rakshanakarthavu

సృష్టికర్తవు రక్షణకర్తవు

Srushtikarthavu Rakshanakarthavu

Lyricist: Pastor J Devanand Kumar
Verse
సృష్టికర్తవు రక్షణకర్తవు
ఆధరణకర్తవు త్రీయేక దేవుడా
Verse
యెహోవా యేసయ్య
పరిశుద్ధాత్ముడా ఏకైక దేవుడా
Verse
సర్వసృష్టిని చేసి – మనిషికి నీ రూపమునిచ్చి
జీవాత్మను ఊది – జీవమునిచ్చితివి
కరుణావాత్సల్యుడా – కృపాకనికరుడా
దయాదాక్షిణ్యుడా – దేవాది దేవుడా
Verse
మానవాళి రక్షణకు – పరమునుండి దిగి వచ్చి
రక్తము చిందించి – ప్రాణము పెట్టితివి
పునరుత్థానుడా – రానైయున్నవాడా
ప్రభువుల ప్రభువా – రాజుల రాజా
Verse
నూతన జన్మనిచ్చి – సర్వసత్యముకు నడిపించి
కృపావరములతో నింపి – ఆత్మ ఫలమునిచ్చి
అభిషేకించువాడా – ఆత్మతో నింపువాడా
సత్యస్వరూపుడా – మహిమాస్వరూపుడా

Related Tags

PraiseWorship