Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothraalu Chellinthumu Sthuthiki Paathruda

స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా

Sthothraalu Chellinthumu Sthuthiki Paathruda

Lyricist: Rev G Samuel
Verse
స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా
నా జీవితాంతము అర్పింతును యేసు నాధుడా
నీవు చూపిన ప్రేమను నీవు చేసిన మెళ్ళను
ఎలుగెత్తి చటన ఈ విస్వమందున
Verse
మా పట్ల నీకున్న తలంపులు వేరయ్య
నీవు చేసిన కార్యములు వర్ణింపలెనయ్య
కంటికి కనబడవు చెవికి వినబడవు
హ్రుదయానికి గోచరము కానెరవయ్య
Verse
ఆత్మియులే అవమానపరచిరే
అర్హతలేదని మము తోసివేసిరే
నా ప్రభువా ప్రేమిచ్చావే- నీ క్రుపతో బలపరచావే
సంఘాన్ని స్థిరపరచి మము ఆదరించావే
నా జీవిత యాత్రలో నాతోడు నీవెనయ్య
Verse
ఎవరున్న లేకున్న నీ ప్రేముంటె చాలయ్య
బ్రతుకుట నీ కొరకే-చావైన లాభము
నీ పాద సేవయే- నా రక్శణ భాగ్యం

Related Tags

PraiseWorshipThanksgiving