Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthothrabhali Sthothrabali Manchi Deva Neekenayya

స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా

Sthothrabhali Sthothrabali Manchi Deva Neekenayya

Chorus
స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
Verse
నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే‖ 2x ‖
నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా‖ 2x ‖
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"‖ 2x స్తోత్ర ‖
Verse
రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి‖ 2x ‖
మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును‖ 2x ‖
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"‖ 2x స్తోత్ర ‖
Verse
నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి‖ 2x ‖
ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"‖ 2x స్తోత్ర ‖
Verse
వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు‖ 2x ‖
యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును‖ 2x ‖
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"‖ 2x స్తోత్ర ‖

Related Tags

PraiseThanksgiving