Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Aaraadhana Parishuddhunake

స్తుతి ఆరాధన పరిశుద్ధునకే

Sthuthi Aaraadhana Parishuddhunake

Verse 1
స్తుతి ఆరాధన పరిశుద్ధునకే
జీవాధిపతియైన యేసునకే
మనసారా పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమామయుడా
మహిమా ప్రభావములు నీకే చెల్లింతు
మహిమా ప్రభావములు నీకే అర్పింతు
మనసారా పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమామయుడా

Related Tags

PraiseWorship