Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Chesi Nepadana Sthothrageetham

స్తుతి చేసి నేపాడనాస్తోత్రగీతం

Sthuthi Chesi Nepadana Sthothrageetham

Chorus
స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం
భజియించి నేపొగడనా స్వామి‖ 2x ‖
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా‖ 2x ‖
Verse
దానియేలును సింహపుబోనులో
కాపాడినది నీవెకదా‖ 2x ‖
జలప్రళయములో నోవాను కాచినా
బలవంతుడవు నీవెకదా‖ 2x ‖
నీవెకదా-నీవెకదానీవె కదా‖ 2x హల్లె ‖
Verse
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సచ్చరితుడవు నీవే కదా‖ 2x ‖
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
కరుణామయుడవు నీవేకదా‖ 2x ‖
నీవెకదా-నీవెకదానీవె కదా‖ 2x హల్లె ‖
Verse
యూదా సింహమై రాజాధిరాజుగా
రానున్నవాడవు నీవే కదా
ఆరాధ్యదైవమై సకలయుగంబుల
స్తోత్రార్హుడవు నీవే కదా‖ 2x హల్లె ‖

Related Tags

PraiseWorship