Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Gaanamulathoa Naenu Naa Dhaevunee Sthuthimchedhanoo

స్తుతి గానములతో నేను నా దేవునీ స్తుతించెదనూ

Sthuthi Gaanamulathoa Naenu Naa Dhaevunee Sthuthimchedhanoo

Verse
స్తుతి గానములతో నేను - నా దేవునీ స్తుతించెదనూ
నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ
ప్రభూ కొరకై నిలచెదనూ
Verse
అది అంతము నీవే .... ఆధార భూతుడ నీవే
ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే
నీ ప్రేమలో ... నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము‖ స్తుతి ‖
Verse
లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ
మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా
వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము‖ స్తుతి ‖

Related Tags

PraiseWorship