Verse
స్తుతి ఘనత మహిమ నీదే మహిమ నీదే మహిమ నీదే
స్తుతి ఘనత మహిమ నీదే - నీవే మా రాజువు
స్తోత్రం స్తోత్రం - శుద్ధు లారాధింతురు
స్తోత్రం స్తోత్రం నీవే మారాజువు
స్తుతి ఘనత, మహిమ నీదే - నీవే మా రాజువు
Sthuthi Ghanatha Mahima Neede Mahima Neede Mahima Neede