Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Mahima Ghanathaprabhavamulu Neeke

స్తుతి మహిమ ఘనతప్రభావములు నీకే

Sthuthi Mahima Ghanathaprabhavamulu Neeke

Chorus
స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకే
చెలును యిలలోన-త్రియేక దేవుడా
హల్లెలూయా హల్లెలూయా‖ 8x ‖
హల్లెలూయా పాడెదము-స్తుతులను చెల్లింతుము
Verse
కలువరిలో కార్చిన -నీ విలువైన రక్తముచే
కలుషములన్ బాపిన-మా ప్రభువా స్తోత్రము
కడవరకు నీ ప్రేమలో-నడిపించు నాయక‖ హల్లెలూయ ‖
Verse
నీ ప్రేమ అతి మధురం-వర్ణింప జాలము
నీ వాక్యం మహాద్బుతము-మరువకయుందుమ
నీ ఆజ్ఞల జాడలో-నీ నీడలో నిలుతుము‖ హల్లెలూయ ‖

Related Tags

PraiseWorshipTrinity