Verse
స్తుతి మహిమ యేసు నీకే
స్తుతి ఘనత ప్రభు నీకే‖ 2x ‖
ఆరాధన స్తుతి ఆరాధన‖ 8x స్తుతి ‖
Verse
కళ్ళల్లో కన్నీరు తుడిచావు
గుండె బరువును దింపావు‖ 2x ‖
వ్యధలో ఆదరించావు
హృదిలో నెమ్మదినిచ్చావు‖ 2x ‖
యెహోవా షాలోమ్ ఆరాధన‖ 8x స్తుతి ‖
Verse
నీవొక్కడవే దేవుడవు
మిక్కిలిగా ప్రేమించావు‖ 2x ‖
రక్తము నాకై కార్చావు
రక్షణ భాగ్యమునిచ్చావు‖ 2x ‖
యెహోవా రూహీ ఆరాధన‖ 8x స్తుతి ‖
Verse
నను బ్రతికించిన దేవుడవు
నాకు స్వస్థత నిచ్చావు‖ 2x ‖
నా తలను పైకెత్తావు
నీ చిత్తము నెరవేర్చావు‖ 2x ‖
యెహోవా రాఫా ఆరాధన‖ 8x స్తుతి ‖