Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Paadana Nenu Nanukaache Yesayyaku

స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు

Sthuthi Paadana Nenu Nanukaache Yesayyaku

Chorus
స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు
నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు‖ 2x ‖
Verse
పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా
నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు‖ 2x స్తుతి ‖
Verse
సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా
నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును‖ 2x స్తుతి ‖
Verse
భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన
నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు‖ 2x స్తుతి ‖

Related Tags

PraiseWorship