Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Paadanaa Nenu

స్తుతి పాడనా నేను

Sthuthi Paadanaa Nenu

Verse
స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు
నను నడిపే ప్రభువుకు
Verse
పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా‖ స్తుతి ‖
Verse
సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును‖ స్తుతి ‖
Verse
భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని‖ స్తుతి ‖

Related Tags

PraiseWorship