Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Paadedane Prathi Dinamu Sthuthi Paadutena Athishayamu

స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయము

Sthuthi Paadedane Prathi Dinamu Sthuthi Paadutena Athishayamu

Chorus
స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయము
దవళవర్ణుడా – మనోహరుడా - రత్న వర్ణుడా - నా ప్రియుడా‖ స్తుతి ‖
Verse
ఆరాదించెద అరుణోదయమున - అమరుడ నిన్నే ఆశ తీర
ఆశ్రిత జన పాలకా - అందుకో నా స్తుతి మాలిక‖ దవళ ‖
Verse
గురిలేని నన్ను ఉరినుండి లాగి - దరిజేర్చినావే పరిశుధ్దుడా
ఏమని పాడెదదేవా - ఏమని పొగడెద ప్రభువా‖ దవళ ‖
Verse
మతిలేని నన్ను శ్రుతి చేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే
నీ లతనై పాడెద దేవా నా - పతివని పొగడెద ప్రభువా‖ దవళ ‖

Related Tags

PraiseWorship