Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Paathruda Sthothrarhuda

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా

Sthuthi Paathruda Sthothrarhuda

Lyricist: Bro Yesanna
Chorus
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా‖ 2x ‖
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు‖ 2x ‖
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
Verse
నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ‖ 2x ‖
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
విడిపించినావు - కాపాడినావు‖ 2x స్తుతి పాత్రుడా.. ‖
Verse
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ‖ 2x ‖
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
నీ సన్నీధిలో - నీ సంఘములో‖ 2x ‖
Chorus
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా‖ 2x ‖
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు‖ 2x ‖
స్తుతి పాత్రుడా.... ఆఆఅ

Related Tags

PraiseWorship