Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Prashamsa Paaduchu

స్తుతి ప్రశంస పాడుచు

Sthuthi Prashamsa Paaduchu

Lyricist: Songs Of Zion
Verse
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము‖ 2x ‖
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను‖ 2x ‖
Verse
పాపలోక బంధమందు దాసత్వమందుండ‖ 2x ‖
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి‖ 2x స్తుతి ప్రశంస ‖
Verse
పాప భారముచే నేను దుఃఖము పొందితి‖ 2x ‖
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు‖ 2x స్తుతి ప్రశంస ‖
Verse
హృదయాంధకారముచే నేను దారి తొలగితి‖ 2x ‖
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె‖ 2x స్తుతి ప్రశంస ‖
Verse
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి‖ 2x ‖
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి‖ 2x స్తుతి ప్రశంస ‖

Related Tags

PraiseWorshipSalvationPeace