Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sthuthi Prashamsa Paaduchu Keerthimthu Nithyamu

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము

Sthuthi Prashamsa Paaduchu Keerthimthu Nithyamu

Chorus
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నెచ్చెను
Verse
పాపలోక బంధమందు దాసత్వమందుండ
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి
Verse
పాప భారముచె నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
Verse
హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె
Verse
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి

Related Tags

PraiseWorshipSalvation